మంత్రి అచ్చెన్నను కలిసిన గౌతు శిరీష

65చూసినవారు
మంత్రి అచ్చెన్నను కలిసిన గౌతు శిరీష
కోటబొమ్మాలి మండలం నిమ్మాడ టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలాస నియోజకవర్గం పరిధిలో ప్రతి చేనుకు సాగునీరు అందించడంతో రైతులు ఆనందం వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు నేడు ఆ పరిస్థితి లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్