సంతబొమ్మాలి గ్రంథాలయాల్లో జనరల్ నాలెడ్జ్ మోరల్ స్టోరీస్

57చూసినవారు
సంతబొమ్మాలి గ్రంథాలయాల్లో జనరల్ నాలెడ్జ్ మోరల్ స్టోరీస్
వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా బుధవారం శాఖా గ్రంధాలయం సంతబొమ్మాలిలో గ్రంధాల అధికారి కే రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోరల్ స్టోరీస్ నీతి కథలు చదివించడం, విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ రాష్ట్రాలు రాజధానులు రీడర్ రాజారావు వివరించారు. ఈ కార్యక్రమంలో 16 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్