టెక్కలిలో భారీ వర్షం

2801చూసినవారు
టెక్కలిలో భారీ వర్షం
టెక్కలి లో ఒక్కసారి గా భారీ వర్షము పడింది. ఈ వర్షం రైతులకు చాలా మేలు జరుగుతుంది అని స్థానికులు అంటున్నారు. విత్తనాలు వేయటానికి ఈ వర్షపు నీరు అవసరం అని రైతులు అంటున్నారు. ఒక్కసారిగా వర్షం రావటం వలన స్థానికులు కొంతమంది ఇబ్బంది పడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్