హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే జైలుశిక్ష, జరిమాన

82చూసినవారు
హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే జైలుశిక్ష, జరిమాన
ద్విచక్ర వాహనదారులు వాహనం నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్‌ దరించాలని లేకుంటే జైలు శిక్షతోపాటు బారీ జరిమాన విధించటం జరుగుతుందని కోటబొమ్మాలి జూనియర్‌ సివిల్‌ జడ్డి బిఎంఆర్‌ ప్రసన్నలత అన్నారు. కోటబొమ్మాలి కోర్టు ఆవరణలో మంగళవారం ఆమె ద్విచక్ర వాహనదారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్