స్థానిక శాఖా గ్రంథాలయం నందిగాంలో గురువారం వేసవి విజ్ఞాన శిబిరము సందర్భంగా గ్రంథాలయ అధికారి ఎస్. ఉదయ్ కిరణ్ అధ్యక్షతన విద్యార్థులతో "ఇండోర్ గేమ్స్" నిర్వహించడం జరిగింది. అయన మాట్లాడుతూ క్రీడలు, వ్యాయామం శారీరికంగా దోహదపడుతుందని తెలిపారు. సహాయకురాలు కె. రాములమ్మ, స్థానికులు, 20 మంది విద్యార్థులు పాల్గొనారు.