రావివలసలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

84చూసినవారు
రావివలసలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
టెక్కలి మండలం రావివలస గ్రామంలో శుక్రవారం గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. గ్రామంలో మురుగు నీటి కాలువల్లో చెత్తనిల్వలు ఉండడంపై జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి అనపాన జనార్దన్ రెడ్డి "పబ్లిక్ గ్రీవిన్స్ రెడ్రసల్" లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వర్షాలు కురిస్తే గ్రామంలో వర్షపునీరు, మురుగు నీరు ఇళ్లలోకి వస్తుందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్