జనసేన నాయకుడు కుమార్ కి టిడిపి శ్రేణులు పరామర్శ

85చూసినవారు
జనసేన నాయకుడు కుమార్ కి టిడిపి శ్రేణులు పరామర్శ
సంతబొమ్మాలి మండలం సీతానగరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడు లింగుడు కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నందున నౌపడ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతినిధి కర్రి విష్ణుమూర్తి వాడరేవు కృష్ణారావు, కోట రాము, నాగిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్