కోటబొమ్మాళి: రైలు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

72చూసినవారు
కోటబొమ్మాళి: రైలు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే ప్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో శనివారం రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో పాతపట్నం మండలం సీది పంచాయతీ తీమర గ్రామానికి చెందిన ఎందవ రామారావు తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. రైల్వే సిబ్బంది సమాచారంతో 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్