కోటబొమ్మాళి భవిత కేంద్రంలో శనివారం లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా ఎంఈఓ ఎల్. వి ప్రతాప్ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ అంధుల లిపిని 63 నుంచి 6 చుక్కలకు కుదించి అంధుల పాలిట ఆరాధ్య దైవంగా నిలిచారని అన్నారు.