మందస: ప్రతిభ కనబరిచిన విద్యార్థికి అభినందనలు

52చూసినవారు
మందస: ప్రతిభ కనబరిచిన విద్యార్థికి అభినందనలు
మందస మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన పైల కీర్తన ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 590 మార్కులు సాధించింది. ఈ క్రమంలో ఆమె 'షైనింగ్ స్టార్' అవార్డును అందుకుంది. ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ అవార్డులు అందిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ ఆమెను సన్మానించి అభినందించారు.

సంబంధిత పోస్ట్