అచ్చెన్నాయుడును కలిసిన ఏపీ ఎన్జీఓ సభ్యులు

80చూసినవారు
అచ్చెన్నాయుడును కలిసిన ఏపీ ఎన్జీఓ సభ్యులు
టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును బుధవారం ఏపీ ఎన్జీఓ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయవాడలోని మార్క్ ఫెడ్ కార్యాలయంలో అచ్చెన్నాయుడును కలిసిన ఎన్. జీ. ఓ సభ్యులు పలు అంశాలను అచ్చెన్నకు వివరించారు. అనంతరం పలు అంశాలపై ఆయనకు వినతిపత్రం అందించారు. అచ్చెన్నను కలిసిన వారిలో పలువురు సభ్యులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్