మత్స్యశాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష

58చూసినవారు
మత్స్యశాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
మత్స్యశాఖ అధికారులతో బుధవారం టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. విజయవాడలోని మత్స్యశాఖ కమీషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పలు అంశాలపై చర్చించారు. మత్స్యకారుల జీవన విధానం, సమస్యలు, వేటనిషేధ భృతి, సంక్షేమ పథకాలు, మెరుగైన జీవనోపాధి, భద్రత తదితర ముఖ్య అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్