అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు బహిరంగ వార్నింగ్

78చూసినవారు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలతో బహిరంగంగా అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. రేపటి నుంచి టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్ల పెట్టుకొని ఎస్సై ఎమ్మార్వో, ఎంపీడీవో ఏ ఆఫీస్ కి వెళ్లినా కుర్చీ వేసి కూర్చోబెడతారన్నారు. టీ ఇచ్చి మీ పని చేసి పెట్టేలా అధికారులను లైన్లో పెడతానని ఆయన మంగళవారం కార్యకర్తలకు హామీ ఇచ్చారు. నా మాట వినకపోతే ఏమవుతారో వారికి నేను చెప్పనని వార్నింగ్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్