రేపు టెక్కలికి మంత్రి అచ్చెన్నాయుడు

52చూసినవారు
రేపు టెక్కలికి మంత్రి అచ్చెన్నాయుడు
రేపు (ఆదివారం) సాయంత్రం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు టెక్కలిలో పర్యటించనున్నారు. టెక్కలిలోని పట్టుమహాదేవి కోనేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రావివలస, చిన్ననారాయణపురం, దామోదరపురం గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని ఆయన క్యాంపు కార్యాలయం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్