ఆప్సోర్ రిజర్వాయర్ ఎప్పుడు పూర్తి చేస్తారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శివర్గ సభ్యులు కే మోహన్ రావు, నంబూరు షణ్ముఖరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా చైతన్య యాత్రలలో భాగంగా బుధవారం నందిగాంలో సమావేశం ఏర్పాటు చేశారు. నేటికి 18సం. పూర్తయినప్పటికీ చాపర నుండి రేగులపాడుకు 13కి. మీ, కనీసం పూర్తి చేయలేదని శ్రీకాకుళం జిల్లా పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.