నందిగాం:వేసవి కాలంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

77చూసినవారు
నందిగాం:వేసవి కాలంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నందిగాం శాఖా గ్రంథాలయంలో ఆదివారం వేసవి విజ్ఞాన శిబిరం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ అధ్యక్షతన జూనియర్, సీనియర్ విద్యార్థులతో క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. మొబైల్, టీవీలకు దూరంగా ఉండి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వేసవిలో మజ్జిక, మంచినీరు వంటి ద్రవాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్నారు.

సంబంధిత పోస్ట్