12న కొత్తమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో బహిరంగ వేలం పాట

70చూసినవారు
12న కొత్తమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో బహిరంగ వేలం పాట
కోటబొమ్మాలి మండల కేంద్రం లోని శ్రీ కొత్తమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో దేవాదాయశాఖ ఆద్వర్యంలో ఈనెల 12 న ఉదయం 10 గంటలకు భక్తులకు అమ్మవారి పోటోలు, రక్షలు, తాల్లు రెండు ఏళ్లు విక్రయించుటకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వాకచర్ల రాధాక్రిష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే భక్తులు సమర్పించిన చీరలు, జాకెట్‌ ముక్కలు, కొబ్బరి చెక్కలకు కూడా వేలం పాట నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్