పలాస ఎమ్మెల్యే రేపటి కార్యక్రమాల వివరాలు

85చూసినవారు
పలాస ఎమ్మెల్యే రేపటి కార్యక్రమాల వివరాలు
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం కార్యక్రమాల వివరాలను ఆమె క్యాంపు కార్యాలయం సిబ్బంది ఆదివారం వెల్లడించారు. సోమవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాన్నం 1 గంట వరకు నియోజకవర్గ పరిధిలోని పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4. 30 గంటల నుండి పలాస టీడీపీ కార్యాలయంలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆమె అందుబాటులో ఉంటారని తెలిపారు.