జనసేన నాయకుడు కుమార్ కు పరామర్శ

53చూసినవారు
జనసేన నాయకుడు కుమార్ కు పరామర్శ
సంతబొమ్మాలి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు లింగుడు కుమార్ ను నౌపడ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. శుక్రవారం సీతానగరం కుమార్ స్వగ్రామానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పొట్టలో ఏర్పడిన సమస్యతో గత 15 రోజులుగా కుమార్ చికిత్స పొందుతున్నాడు.ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు సంతబొమ్మాలి మండలం మాజీ ఎంపీపీ కర్రీ విష్ణుమూర్తి మాజీ ఎంపీటీసీ వాడరేవు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్