రోడ్డు పై వర్షం నీరు.. వాహనదారుల అవస్థలు

51చూసినవారు
మండల కేంద్రం టెక్కలి లోని టెక్కలి మెలియాపుట్టి రహదారిలో ఎంట్రన్స్ రోడ్డు వర్షపు నీరు రోడ్డుపై పారడం వల్ల వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చిన్న వర్షాలకు కూడా ఇక్కడ నీరు నిలుస్తుందని పలువురు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి వర్షం నీరు నిలువకుండా కాలువలు ఏర్పాటు చేయాలని వాహనదారులు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్