టెక్కలి ఓకలాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో గణిత పితామహుడైన శ్రీనివాస్ రామానుజన్ 135 జయంతి గురువారం ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ మధులత రామానుజన్ చిత్రపటానికి పూలవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణితంలో దేశానికీ వన్నెతెచ్చెన శాస్త్రజ్ఞుడు అన్నారు. విద్యార్థులుచే తయారు చేయబడిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులమాథ్స్ గేమ్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.