సంతబొమ్మాళి: విరిగిన దండుగోపాలపురం రైల్వే గేటు

81చూసినవారు
సంతబొమ్మాళి: విరిగిన దండుగోపాలపురం రైల్వే గేటు
సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలోని రైల్వేగేటు శుక్రవారం తెల్లవారుజామున విరిగిపోయింది. దీంతో సుమారు మూడు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే గేటు విరిగిపోవడంతో పాటు మరమ్మతులు ఆలస్యం కావడంతో పలువురు వాహనదారులు టెక్కలి మీదుగా వాహనాలను మళ్లించారు. ఈ మేరకు రైల్వేశాఖ సిబ్బంది గేటుకు మరమ్మతులు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్