సంతబొమ్మాలి: సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం

65చూసినవారు
సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించేది ఎన్డీఏ ప్రభుత్వమే అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి సంత బొమ్మాలి మండలం చిన్న మర్రిపాడు-బూరగాం, నౌపడ- వెంకటాపురం రహదార్లు పనులకు శంకుస్థాపన చేశారు. మర్రిపాడు గ్రామానికి కాల్వపై బ్రిడ్జి కావాలంటే ఇప్పుడే మంజూరు చేయించానని, డ్రైనేజీలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్