టెక్కలిలో ఒకలాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు. పిల్లలు చేసిన నమూనాలును పరిశీలించారు. విద్యార్థులు భవిష్యత్ శాస్త్రవేత్తలు అని, దేశ భవిష్యత్ వారు చేతిలో వుంది అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ మరియు టీచర్లు పాలొగొన్నారు.