స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి

76చూసినవారు
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
టెక్కలి మండలం గూడెం పంచాయతీ పరిధి సన్యాసి నీలాపురం గ్రామం వద్ద రోడ్డు గ్రామం మధ్యలోంచి వెళ్తుంది. ఇక్కడ వాహన రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. స్కూల్ కూడా పక్కనే ఉంది. స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు గురువారం ఒక ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్