చాక్ పీస్ పై గాంధీ విగ్రహం

71చూసినవారు
చాక్ పీస్ పై గాంధీ విగ్రహం
టెక్కలి మండల కేంద్రం లోని మెట్ట వీధికి చెందిన సింహాద్రి రాజు అనే యువకుడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీ విగ్రహాన్ని సుద్ధ మొక్క పై చెక్కి తన దేశభక్తిని చాటుకున్నాడు. సుద్ధ ముక్కపై గాంధీజీ విగ్రహం చెక్కటానికి 6 గంటల సమయం పట్టిందని యువకుడు తెలిపాడు. రాజు కార్పెంటర్ గా జీవనోపాధి సాగిస్తూ ఇలా సుద్ద ముక్క పై విగ్రహాలు చెక్కుతూ తన ప్రతిభను కనబరుస్తుంటాడు. దీంతో పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్