టెక్కలిలో 11 మందిపై వీధి కుక్కల డాడీ

57చూసినవారు
టెక్కలిలో 11 మందిపై వీధి కుక్కల డాడీ
టెక్కలి మండల కేంద్రంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. పట్టణం లోని పలు వీధుల్లో శనివారం వీధి కుక్కలు సుమారు 11 మందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు బాధితులు టెక్కలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్