టెక్కలిలో ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా

65చూసినవారు
టెక్కలిలో ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా
టెక్కలిలో కిల్లిపోలమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో ప్రజాప్రయోజనార్థం ఆదివారం స్థానిక గొల్లవీధి, రాందాసుపేట ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేశారు. ఉత్సవాల నేపథ్యంలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచనల మేరకు టెక్కలి టీడీపీ శ్రేణులు త్రాగునీటిని సరఫరా చేశారు.

సంబంధిత పోస్ట్