టెక్కలిలో టీడీపీ శ్రేణులు సంబరాలు

58చూసినవారు
టెక్కలిలో శుక్రవారం సాయంత్రం టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేపట్టారు.మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలతో టెక్కలి సెంట్రల్ లైటింగ్స్ కు పూర్వవైభవం రావడంతో టెక్కలి టీడీపీ నాయకులు సందడిగా సంబరాలు జరుపుకున్నారు.స్థానిక ఆర్టీసీ డిపో, ఇందిరాగాంధీ కూడలి తదితర ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి, పలువురు నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్