టెక్కలి: సమర్థులకే ఉద్యోగ అవకాశాలు: సీఎస్ఐ ఛైర్మన్

65చూసినవారు
టెక్కలి: సమర్థులకే ఉద్యోగ అవకాశాలు: సీఎస్ఐ ఛైర్మన్
ఏ కంపెనీ అయినా సమర్థులకే ఉద్యోగాలు ఇస్తుందని ప్రతీ వ్యక్తి నైపుణ్యతలను పెంపొందించుకోవాలని కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సుధాకర్ సీహెచ్ అన్నారు. టెక్కలిలోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి టెక్నోవిజన్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మానవ మేధస్సుకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్