టెక్కలి: సిటీ స్కాన్ పనిచేయక రోగులు అవస్థలు

51చూసినవారు
టెక్కలి: సిటీ స్కాన్ పనిచేయక రోగులు అవస్థలు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆస్పత్రి లో గత రెండు రోజులుగా సిటీ స్కాన్ పని చేయకపోవడంతో టెక్కలి డివిజన్ నలుమూలల నుండి స్కానింగ్ కోసం వస్తున్న రోగులు సిటీ స్కాన్ పని చేయకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. సిటీ స్కాన్ ఇంజనీర్ కి ప్రశ్నించగా పరికరాలు గురువారం రాత్రి వచ్చాయని, శుక్రవారం సిటీ స్కాన్ బాగు అయ్యే అవకాశం ఉందని, సిటీ స్కాన్ సేవలు మళ్ళీ అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్