పీజీ సెట్లో సత్తా చాటిన టెక్కలి విద్యార్థులు

61చూసినవారు
పీజీ సెట్లో సత్తా చాటిన టెక్కలి విద్యార్థులు
ఇటీవల నిర్వహించిన పీజీ సెట్లో బోటనీ విభాగంలో టెక్కలి మండల కేంద్రంలోని ఓ డిగ్రీ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. మోదుగువలస గ్రామానికి చెందిన బి. నవ్య 8వ ర్యాంకు, తేలినీలాపురం గ్రామానికి చెందిన బి. నితీష 50వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు శనివారం పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్