టెక్కలి: సిటీ స్కాన్ సేవలు వినియోగించుకోండి

81చూసినవారు
టెక్కలి: సిటీ స్కాన్ సేవలు వినియోగించుకోండి
టెక్కలి జిల్లా హాస్పిటల్‌లో గత రెండు రోజులుగా పని చేయని సిటీ స్కాన్ యంత్రం శుక్రవారం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. డిల్లీ నుండి అవసరమైన పరికరాలు చేరుకోవడంతో ఈ సేవలను పునరుద్ధరించినట్లు మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. సిటీ స్కాన్ సేవలు లేక ఇబ్బంది పడిన రోగులు ఇప్పుడు వీటిని వినియోగించుకోవచ్చని చెప్పారు. సత్వర రిపేర్ నిర్వహణతో సేవలు పునరుద్ధరించేందుకు సహకరించిన సిబ్బందికి అనిల్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్