టెక్కలి: మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

54చూసినవారు
టెక్కలి: మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం
టెక్కలి మండలం చాకిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే జీవిత విశేషాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. అనురాధ విద్యార్థులకు తెలియజేశారు. ఆనాటి సమాజంలో మూడ విశ్వాసాలను, బాల్యవివాహాలను, సతీ సహగమనాన్ని రూపుమాపడానికి అమితమైన కృషి చేశారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్