టెక్కలి: "విజయాలు సాధించిన గొప్పవారంతా ఓటమి చెందిన వారే"

64చూసినవారు
టెక్కలి: "విజయాలు సాధించిన గొప్పవారంతా ఓటమి చెందిన వారే"
విద్యార్థులు పోటీలో పాల్గొనడమే ప్రధానమని కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి డాక్టర్ డి. వి. రమణ మంగళవారం అన్నారు. టెక్కలిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి టెక్నోవిజన్ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విజయాలు సాధించిన గొప్ప గొప్పవారంతా ఎన్నోసార్లు ఓటమి చెందిన వారేనని అన్నారు. ప్రయత్న లోపం లేకుండా లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్