టెక్కలి: పాముకాటుతో బాలుడు అస్వస్థత

62చూసినవారు
టెక్కలి: పాముకాటుతో బాలుడు అస్వస్థత
టెక్కలి మండలం పాత నౌపడ గ్రామంలో శుక్రవారం ఖాన్ సాయి అనే 12 ఏళ్ల బాలుడు పోలంలో నడుస్తుండగా పాము కాటుకి గురైయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు 108కి కాల్ చేసి టెక్కలి జిల్లా హాస్పిటల్ కి తరలించారు. వెంటనే వైద్యులు స్పందించి బాలుడికి వైద్యం అందించారు. ప్రస్తుతం బాలుని పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్