టెక్కలి: ఐటిఐ కాలేజీలో నేరాలపై అవగాహన కార్యక్రమం

53చూసినవారు
టెక్కలి: ఐటిఐ కాలేజీలో నేరాలపై అవగాహన కార్యక్రమం
టెక్కలి మండలం గోపినదపురం ప్రైవేట్ ఐటిఐ కళాశాలలో శనివారం పోలీసులు సంకల్పం కార్యక్రమం ద్వారా విద్యార్దులకు అవగాహన కల్పించారు. సీఐ ఏ.విజయ్ కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, సైబర్ మోసాలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, మైనర్ డ్రైవింగ్, శాంతి భద్రతల అంశాలపై విద్యార్దులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామస్థులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్