టెక్కలి: భీష్మ ఏకాదశి పర్వదినాన ఆలయాలలో భక్తుల తాకిడి

85చూసినవారు
టెక్కలి టౌన్ లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భీష్మ ఏకాదశి పర్వదినాన శనివారం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కొంత మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో అరటి గెలలు కట్టారు.

సంబంధిత పోస్ట్