టెక్కలి: రేపు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం

77చూసినవారు
టెక్కలి: రేపు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం
టెక్కలి నుంచి విశాఖకు ప్రయాణించే వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి జూన్ 16 సోమవారం “డయల్ యువర్ డీఎం” కార్యక్రమం నిర్వహించనున్నట్లు టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలు తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్