టెక్కలి: దుకాణంలో అగ్ని ప్రమాదం

75చూసినవారు
టెక్కలి పాత జాతీయ రహదారిపై పెద్ద బ్రాహ్మణవీధి జంక్షన్ సమీపంలోని పాత దుకాణంలో గురువారం సాయంత్రం మంటలు వ్యాపించాయి. నిరుపయోగంగా ఉన్న దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. మంటలకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్