టెక్కలి: మత్తు యువత దూరంగా ఉండాలి

53చూసినవారు
టెక్కలి: మత్తు యువత దూరంగా ఉండాలి
మత్తు పదార్ధాలకు ప్రజలు దూరంగా ఉండాలని టెక్కలి ఎస్ఐ రాము అన్నారు. ఈ మేరకు శుక్రవారం టెక్కలి మండలం శాసనంలో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గంజాయికి యువత దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్ధాలు వల్ల కలిగే అనార్థాలు గురించి వివరించారు. అనంతరం ఆన్లైన్ మోసాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్