టెక్కలి: జగన్ ప్రతిపక్ష నేత కాదు: మంత్రి అచ్చెన్నాయుడు

0చూసినవారు
వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రతిపక్ష నేత కాదని, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమేనని చెప్పారు. గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్‌లకు బానిసలైన వారిని, సమాజంలో చీడ పురుగులను పరామర్శించడానికి వెళ్లి జగన్ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తమది ప్రజాస్వామ్య ప్రభుత్వమని, ప్రశ్నిస్తే దానికి సమాధానం చెబుతామన్నారు.

సంబంధిత పోస్ట్