టెక్కలి: డిగ్రీ కళాశాల భవనం స్లాబు నుంచి లీకేజీ

78చూసినవారు
టెక్కలి: డిగ్రీ కళాశాల భవనం స్లాబు నుంచి లీకేజీ
ఇటీవల వర్షాల కారణంగా టెక్కలి డిగ్రీ కళాశాల భవనంపై స్లాబు నుంచి నీరు కారుతోంది. ఈ భవనంలో నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కంప్యూటర్ శిక్షణ కొనసాగుతోంది. స్లాబ్ పగుళ్ల వల్ల చిమ్ముతున్న నీటితో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే లీకేజీని సరిచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్