టెక్కలిలోని పట్టుమహాదేవి కోనేరును అభివృద్ధి చేయేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ పనులకు రూ.13 కోట్ల వ్యయం అంచనా వేసారు. అధికారులతో కలిసి అవసరమైన చర్యలపై చర్చించారు. అనంతరం రావివలస, చిన్న నారాయణపురం, దామోదరపురం పంచాయతీలలో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆర్డీవో కృష్ణమూర్తి పాల్గొన్నారు.