టెక్కలి: మోదీ సుపరిపాలన అందిస్తున్నారు: బీజేపీ

63చూసినవారు
టెక్కలి: మోదీ సుపరిపాలన అందిస్తున్నారు: బీజేపీ
టెక్కలి బీజేపీ కార్యాలయంలో ఆదివారం వికసిత్ భారత్ సంకల్ప సభ జరిగింది. మండల అధ్యక్షుడు రాంజీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు బూరి నరేంద్ర చక్రవర్తి మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశానికి ప్రధానమంత్రి మోదీ 11 ఏళ్లుగా అంకితభావంతో సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్