టెక్కలి మండలం స్థానిక జిల్లా ఆసుపత్రిలో నూతన సంవత్సర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. నిన్నటి వరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపదినాలు పాటించడం వల్ల జనవరి 1 జరుపుకోవలసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవాళ సూపరెండెంట్ బి సూర్యరావు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. అనంతరం వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర హాస్పిటల్ సిబ్బంది ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.