టెక్కలి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

63చూసినవారు
టెక్కలి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. టెక్కలికి చెందిన వెంకటరమణ ఈ నెల 6న బైక్ పై వెళ్తూ పెట్టినాయుడిపేట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

సంబంధిత పోస్ట్