టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు టెక్కలి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణమూర్తి, టెక్కలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరిరావు, జనసేన ఇన్ ఛార్జ్ కనితి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రారంభించారు.