స్వర్గీయ బోయిన రమణమూర్తి( బాబులు) భార్య బోయిన ప్రేమ కుమారి ( బోయిన గోవిందరాజులు , టిడిపి మండల అధ్యక్షులు బోయిన రమేష్ మాతృమూర్తి ఆదివారం ఉదయం స్వర్గస్తులయారు. కోటబొమ్మాలి ప్రజలు నాయకులు వీరికి సంతాపం తెలియజేస్తున్నారు. వీరి అంత్యక్రియలు మంగళవారం నిర్వహిస్తారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.