టెక్కలి: శ్రీరంగం వర్ధంతి సందర్భంగా విజ్ఞాన సభ

85చూసినవారు
టెక్కలి: శ్రీరంగం వర్ధంతి సందర్భంగా విజ్ఞాన సభ
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ప్రజాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక నాయకులు కుప్పిలి కామేశ్వరరావు మాట్లాడుతూ, శ్రీరంగం రచనలు నేటి యువతకు చైతన్యం కలిగించేలా ఉంటాయని చెప్పారు. “పుట్టుకతో అంధులు…” వంటి రచనలు ప్రజలను ఆలోచింపజేస్తాయని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్